¡Sorpréndeme!

Anil Kumble Has Given Me Sleepless Nights : Kumar Sangakkara || Oneindia Telugu

2021-05-21 191 Dailymotion

International Cricket Council Celebrates Achievements Of Hall Of Fame Inductee Anil Kumble
#AnilKumble
#Teamindia
#Bcci

టీమిండియా స్పిన్ దిగ్గజం, మాజీ కెప్టెన్ అనిల్‌ కుంబ్లేపై శ్రీలంక, పాకిస్తాన్ మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు. కుంబ్లే వల్ల ఒక బ్యాట్స్‌మన్‌గా నిద్రలేని రాత్రులు గడిపా అని లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అన్నారు. ప్రతి బ్యాట్స్‌మన్‌ కోసం అతడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుందని లంక మాజీ సారథి మహేళ జయవర్దనె పేర్కొన్నారు. కుంబ్లే భిన్నమైన లెగ్‌ స్పిన్నర్‌ అని పాక్ పేసర్‌ వసీమ్‌ అక్రమ్‌ ప్రశంసించారు.